Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారంతో చర్మ సౌందర్యం.. ఎలా..?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (15:19 IST)
పౌడర్లు, క్రీములు వాడితేనే చర్మం సౌందర్యవంతం కాదు. ఆహారంతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకు కూరలు తినడం వలన శరీరంలో విటమిన్ల శాతం అవసరమైనంత మేరకు పెరుగుతుంది. విటమిన్లు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. అందువలన ప్రతి వ్యక్తికి పౌష్టికాహారం అవసరం.
 
ఆరోగ్యం కోసమని కేవలం పాలు మాత్రమే తాగితే కొవ్వు పదార్థాలు పెరిగి విపరీతంగా బరువు పెరుగుతారు. చర్మం ముడతలు పడకుండా విటమిన్ ఎ అడ్డుకుంటుంది. అందువలన అవసరమైనన్ని పాలే తాగిలి. పప్పు ధాన్యాలు, పచ్చని కూరలు, అరటిపండ్లలో విటమిన్ బీ కాంప్లెక్స్ ఉంటుంది. చర్మం మొద్దు బారకుండా ఈ విటమిన్ కాపాడుతుంది.
 
చర్మం అడుగు పొరలలోని జీవకణాలను బలంగా ఉంచడంలో విటమిన్ సి ప్రధాన పాత్ర వహిస్తుంది. బత్తాయి, మామిడి, టమోటా పళ్ళు, ఆకుకూరల్లో ఈ విటమిన్స్ లభిస్తాయి. రక్తంలో లోహాల శాతం కూడా చర్మం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందువలన క్రీములే అందాన్ని పెంచుతాయనుకోవడం భ్రమ. ఎక్కువసార్లు ముఖం కడిగేవారు ప్రతిసారీ సబ్బు వాడకుండా కేవలం నీళ్ళతో మాత్రమే కడుక్కోవాలి. చన్నీటిస్నానం, రిలాక్స్‌గా ఉండడం కొద్ది వరకు చర్మానికి మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

తర్వాతి కథనం
Show comments