Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంలోనే బ్యూటీఫుల్ డాగ్‌కు ఏమైందంటే?

Advertiesment
ప్రపంచంలోనే బ్యూటీఫుల్ డాగ్‌కు ఏమైందంటే?
, సోమవారం, 21 జనవరి 2019 (13:01 IST)
ప్రపంచంలోనే అందమైన కుక్కపిల్ల అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన బ్యూటీఫుల్ డాగ్ బుడత శునకం.. అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. ఈ బుల్లి శునకానికి సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ వున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ బుడత శునకం అనారోగ్యం కారణంగా నిద్రపోతున్నప్పుడే కన్నుమూసిందని యజమానులు నిర్ధారించారు. ఈ శునకానికి 12ఏళ్లు అవుతున్నాయి. ఈ వార్తను విన్న ఆ బుడత శునకం ఫ్యాన్స్, ఫాలోవర్స్, నెటిజన్లు షాక్‌కు గురయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇషా అంబానీ తాళి విలువ ఎంతో తెలుసా?