Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాప్‌కార్న్ తింటే బెల్లీ ఫ్యాట్ మటాష్

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (17:48 IST)
పాప్‌కార్న్ తింటే బెల్లీ ఫ్యాట్ పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు చెప్తున్నారు. ఫ్లేవర్ పాప్ కార్న్ కాకుండా ప్లెయిన్ పాప్ కార్న్ తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. 
 
ఇంకా సులభంగా బరువు తగ్గాలనుకునేవారు కూరగాయలు అధికంగా తినాలి. శాండ్‌విచ్, బర్గర్, నూడుల్స్ లాంటి జంక్‌ఫుడ్‌ని పూర్తిగా మానేసి తాజా ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. 
 
తాజా కూరగాయలను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గిపోతుంది. కాఫీ, టీలు సేవించే వారైతే తినే ఆహారంలో షుగర్‌ని తగ్గించాలి. దీని వల్ల త్వరగా బరువు తగ్గుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

తర్వాతి కథనం
Show comments