Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొన్నపిండితో వడియాలు.. ఎలా..?

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (12:03 IST)
కావలసిన పదార్థాలు:
జొన్నపిండి - 1 కప్పు
మంచినీరు - 5 కప్పులు
కారం - అరస్పూన్
ఉప్పు - సరిపడా
ఇంగువ - చిటికెడు.
 
తయారీ విధానం:
ముందుగా జొన్నపిండిలో రెండు కప్పుల నీరు కలిపి పలచగా చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నీటిని మరిగించుకోవాలి. అందులో ఉప్పు, కారం వేసి మరిగిన నీళ్ళల్లో జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇవి బాగా ఉడికిన తరువాత ఇంగువ కలపాలి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తరువాత ఒక ప్లాస్టిక్ షీటుపై స్పూన్‌తో పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని గుండ్రంగా వడియాలు పెట్టాలి. వీటిని బాగా ఎండబెట్టుకోవాలి. వడియాలు బాగా ఎండిన తరువాత గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరచాలి. నూనెలో దోరగా వేయించి తీసుకుంటే.. జొన్నపిండి వడియాలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

తర్వాతి కథనం
Show comments