Webdunia - Bharat's app for daily news and videos

Install App

శెనగలు ఉడికించిన నీటితో రసం.. వేడి వేడి అన్నం..కాంబో అదుర్స్

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (20:05 IST)
Rasam
పెద్ద శెనగలు ఉడికించిన నీటిని తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కుక్కర్లో శెనగలను ఉడికించి ఆ నీటిని పారబోయకుండా మిరియాల రసం తయారు చేస్తే భోజనానికి సూపర్ కాంబోగా మారిపోతుంది.
 
శెనగలను ఉడికించిన నీటితో మిరియాల పొడి, పసుపు, ఉప్పు, టమోటా, ఇంగువను చేర్చి రసంలా పెడితే టేస్టు చాలా బాగుంటుంది. ఎందుకంటే.. శెనగలను నానబెట్టిన నీళ్లల్లో ఉడికించినప్పుడు ఆ నీళ్ళల్లో కూడా మంచి పోషక పదార్థాలు వుంటాయి.
 
ఆ నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఇక దానిలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి అనే విషయం లోకి వస్తే.. విటమిన్ డి, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అంటే లినొలెనిక్ లేదా ఒలిక్ యాసిడ్ లాంటివి ఉంటాయి. 
 
శాకాహారులు గుడ్డును తీసుకోకపోతే ఎగ్ వైట్‌కి బదులుగా దీనిని ఉపయోగించవచ్చు. మంచి ప్రోటీన్స్ స్టార్చ్ దీని ద్వారా మనం పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓరి నాయనో అదానీపై కేసుకు ఆంధ్రప్రదేశ్‌కు లింక్... భారీగా ముడుపులిచ్చారట!

స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని సలహా ఇచ్చింది జగనే.. పవన్ (video)

పెంపుడు జంతువుల పట్ల సంపన్నుల పీనాసితనం.. విరక్తితో వెటర్నరీ డాక్టర్...

బాలికపై అఘాయిత్యం : పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు... చంపేసిన ప్రియుడు..

కేటీఆర్ చేసిన కుట్రలకు ఆయన జైలుకు వెళ్లనున్నారు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

తర్వాతి కథనం
Show comments