వాస్తు: ఇల్లు శుభ్రంతో పురోగతి.. టాయ్‌లెట్‌ను అలా వదిలేయకండి..

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (22:30 IST)
ఇంటిని శుభ్రంగా వుంచుకోవడం ద్వారా వాస్తు దోషాలు ఇట్టే తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మహిళలు ముఖ్యంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత చీపురుతో ఊడ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు చిమ్మడం ద్వారా ఆర్థిక పురోగతి వుండదు. అది సంపదపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. 
 
ఇల్లు శుభ్రంగా ఉండడం వల్ల మన మనస్సు, శరీరం, ఆరోగ్యంతో పాటు మన పురోగతి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక రాత్రిపూట పొరపాటున కూడా చీపురుతో ఇల్లు చిమ్మకూడదు. అలా చేస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
 
ఇంట్లోని టాయిలెట్‌లను కూడా ప్రత్యేకంగా శుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూంలను అశుభ్రంగా ఉంచడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. ఒక బాత్రూమ్‌లను ఎప్పుడూ బూజు పట్టకుండా చూసుకోవాలి. 
 
బాత్రూమ్-టాయిలెట్ కారణంగా ఏదైనా వాస్తు దోషం ఉంటే, అప్పుడు ఉప్పు నింపిన గిన్నెను ఒక మూలలో ఉంచితే దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా బాత్‌రూమ్‌లో చెత్త పేరుకుపోకుండా చూడాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

లేటెస్ట్

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

తర్వాతి కథనం
Show comments