Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయ నిర్మాణం ఎలా చేయాలంటే..?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (11:39 IST)
సాధారణంగా చాలామంది శుభకార్యాలు, పెళ్లిల్లు చేయాలనుకున్నప్పుడు మంచి కల్యాణ మండపాలు, దేవాలయాలు వంటి వాటిని ఎంచుకుంటారు. ఎందుకంటే.. ఇలాంటి ప్రాంతాల్లో శుభకార్యాలు వంటివి చేసుకుంటే మంచి జరుగుతుందని వారి నమ్మకం. మరి ఆ నమ్మకం వమ్ము కాకుండా ఉండాలంటే.. వాస్తు ప్రకారం వాటి నిర్మాణాలు ఎలా చేయాలో తెలుసుకుందాం..
 
సామూహిక నివాస గృహాలు తరగతి కింది చెప్పుకోదగ్గ నిర్మాణాలు.. హాస్టల్స్, కాలేజీలు వంటివి. వీటి నిర్మాణాలు చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశల్లో ఖాళీస్థలం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలానే కాలేజీలు నిర్మించే చోటు పడమర, నైరుతి, దక్షిణ దిశలు పల్లంగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నచో.. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. కనుక జాగ్రత్త వహించండి. 
 
ఇటీవలి కాలంలో గృహ సముదాయాల మధ్యనే కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని.. ఆలయాలను నిర్మిస్తున్నారు. నిర్మించే దేవాలయం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం ప్రశాంతంగా ఉండాలి. పదిమందినీ ఆకర్షించడం, విశేషించి దైవబలం సమీకృతం అయ్యేలా చూడాలి. కనుక వాయవ్య, ఆగ్నేయ, నైరుతి, దక్షిణపు, దిక్పాలకుల బలం ఆలయాలకు పనికిరాదు. కనుక ఆలయా నిర్మాణం ఈ దిశల్లో ఎత్తుగా ఉండాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

తర్వాతి కథనం
Show comments