Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విమ్మింగ్ ఫూల్ ఇంటి కింద కట్టొచ్చా..?

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (11:22 IST)
స్విమ్మింగ్ ఫూల్ అంటే నచ్చని వారుండరు. ఈ స్విమ్మింగ్ ఫూల్‌ ఇంటి పక్కనే ఉంటే.. ఎంత బాగుంటుందని కొందరు ఆలోచిస్తుంటారు. మరికొందరు ఇంటి కిందే ఉంటే.. ఎలా ఉంటుందోననే ఆనందంతో ఆలోచనల్లో పడిపోతుంటారు. ఆ ఆలోచనల మంచిదే.. కానీ, ఇంటి విస్తీర్ణం చేసిన విధానం దాని పిల్లర్స్‌ను బట్టి స్విమ్మింగ్ ఫూల్ ఇంటి కింద వేయడం కుదరదు. ముఖ్యంగా వాస్తుశాస్త్రం ప్రకారం నీటి గుంట మీద గృహం నిర్మించకూడదని శాస్త్రంలో చెప్పబడింది.
 
ఇల్లు కట్టేటపుడు పక్కన విశాలమైన స్థలంలో తూర్పు ఉత్తర దిశలలో ఖాళీ స్థలం వదిలి ఆ భాగాలలో స్విమ్మింగ్ ఫూల్ ఏర్పాడుచేసుకోవచ్చు. కింద స్విమ్మింగ్ ఫూల్ ఇల్లు రావాలంటే ఇంటికి ఉత్తరంలో లేదా తూర్పులో అమర్చుకోచ్చును. అలాకాకుంటే లోడింగ్ కెపాసిటీ పెంచుకుని దక్షిణం, పడమర గదులు ఏర్పాటు చేసుకుని తూర్పు, ఉత్తర దిశలో స్విమ్మింగ్ ఫూల్ కట్టవచ్చు. కానీ, ఇంటి కింద మాత్రం ఎప్పటికి స్విమ్మింగ్ ఫూప్ నిర్మించుకూడదని వారు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల పరిధిలో చికెన్ బిర్యానీ హోటల్... వార్తల్లో నిజమెంత?

Father: ఎనిమిది నెలల కొడుకును హత్య చేసి.. భార్యపై దాడి చేశాడు.. అంతా అనుమానం..

కూకట్‌పల్లి మహిళ హత్య.. చిత్రహింసలు పెట్టి... కుక్కర్‌‍తో కొట్టి.. గొంతుకోసి....

నా కుమారుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు : వైఎస్ షర్మిల

అమెరికాలో భారత సంతతి వ్యక్తి తల తెగ నరికేశారు...

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: అన్నప్రసాద సేవ కోసం కూరగాయల విరాళాలు.. డైనమిక్ వ్యవస్థ సిద్ధం

Sankatahara Chaturthi 2025: బుధవారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే?

10-09-2025 బుధవారం ఫలితాలు - కీలక పత్రాలు.. నగదు జాగ్రత్త...

09-09-2025 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం....

కలియుగాది ఎప్పుడు వస్తుంది? ఆ రోజున ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments