ఈశాన్యము లోపించినట్లైతే ఏం జరుగుతుందో తెలుసా?

పడమర సింహద్వారమునకు తగినంతగా ఈశాన్య స్థలం పెరిగి ఉండటం చాలా శుభప్రదము. ఈశాన్యము లోపించినట్లైతే ఐశ్వర్య వృద్ధి లోపించగలదు. వాయువ్యదిశలో వేరొక గృహము నిర్మింపదలచిన ఆ గృహము ప్రధాన గృహమునకంటే ఎత్తు అధికంగా

Webdunia
శనివారం, 2 జూన్ 2018 (18:01 IST)
పడమర సింహ ద్వారమునకు తగినంతగా ఈశాన్య స్థలం పెరిగి ఉండటం చాలా శుభప్రదము. ఈశాన్యము లోపించినట్లైతే ఐశ్వర్య వృద్ధి లోపించగలదు. వాయువ్యదిశలో వేరొక గృహము నిర్మింపదలచిన ఆ గృహము ప్రధాన గృహమునకంటే ఎత్తు అధికంగా ఉండాలి. ప్రధాన గృహము గర్భమున కంటే పల్లముగా ఉన్నను, సమానముగా ఉన్నను, యజమాని ఔన్నత్యము తగ్గిపోగలదు. 
 
నైరుతిదిశ వీలు కలిగినంత వరకు ఎత్తుగా ఉండటం మంచిది. ఈ దిశ పల్లముగా ఉన్నను, గోతులు ఉన్నను, అధికముగా పెరిగి ఉన్నను ఆ యజమానికి పుత్రసంతానముండదు. అలాగే ఆగ్నేయదిశ ఎత్తు కలిగివుండుట ఎంతో మేలు. ఈ దిశ పెరుగుట, పల్లముగా ఉండుట, గోతులు వంటివి ఉంటే భార్యానష్టము లేక భార్యతో సంబంధాలు లేకుండటం వంటి అశుభ ఫలితాలుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments