ఆ దిశలో నిద్రిస్తే అనారోగ్య సమస్యలు తప్పవు...

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (13:04 IST)
సాధారణంగా అందరి ఇంట్లో ఎలా పడితే అలా నిద్రపోతుంటారు. అలా నిద్రించడం మంచి కాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. నిద్ర మనకు చాలా ముఖ్యమే అందుకని ఎలా పడితే అలా.. ఎక్కడ పడితే అక్కడి నిద్రించడం అంత మంచిది కాదు. కనుక వీలైనంత వరకు అలా నిద్రించడం మానేస్తే మంచిది. నిద్రపోవడం కూడా తప్పేనా అని.. కొందరు అనుకుంటారు.. తప్పేమి కాదు.. ఈ దిశలో నిద్రిస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకుంటే చాలు..
 
ఇంటి ఆవరణంలో మర్రిచెట్టు, బొప్పాయి, జవ్వి వంటి పాలుకారే చెట్లు, బలుసు పొదలు, ముళ్ళ మెుక్కలు, పత్తి బూరుగు వంటి చెట్టు ఉండడం అరిష్టదాయకమని చెప్తున్నారు. తూర్పు దిశగా తలవుంచి నిద్రించడం శుభదాయకమని వాస్తుశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఉత్తర దిశలో నిద్రించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

అందువలన దక్షిణ దిశలో నిద్రపోవడం వలన ఆయుర్‌వృద్ధి, పడమర దిశలో నిద్రిస్తే శారీరక బలం చేకూరుతుంది. ఉత్తర దిశలో నిద్రించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్త ఆస్కారం ఉంది. కాబట్టి ఏకాగ్రతతో మెలగ వలసి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

ఓటు హక్కును వినియోగించుకోవడం మన కర్తవ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్

సమాధిలోని దీపపు కాంతిలో దేదీప్యమానంగా వీరబ్రహ్మేంద్రస్వామి

తర్వాతి కథనం
Show comments