అవి మల్లె పువ్వులు కావు.. ఏంటో తెలుసుకోవాలా?

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (12:52 IST)
అవి చూసేందుకు మల్లెల్లా వుంటాయ్ కానీ అవి మల్లె పువ్వులు కావు.. ఏంటో తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. మల్లె పువ్వులంటే మహిళలకు మహా ఇష్టం. ఇలా ఓ తల్లి తన కుమార్తె వివాహానికి మల్లెపువ్వులను ఇవ్వాలనుకుంది. కానీ కొత్త ఆలోచన అమలులో పెట్టింది.  
 
ఒక తల్లి తన కూతురు సురేఖ పిళ్ళైకి ఏదైన సర్‌ప్రైజ్‌ చేయాలనుకుంది. వెంటనే ఒక టిష్యూపేపర్‌ తీసుకొని దానితో ఒక మల్లెపుల బొకే తయారుచేసి చేతిలో పెట్టేసింది. దీన్ని మొదట నిజమైన మల్లెపూల బొకేగా భావించిన సురేఖ.. తర్వాత పరీక్షగా చూసి షాక్‌‌కు గురయ్యింది. అంతేకాకుండా, కుర్తాసేట్‌, వెండిరింగులు, బింది మొదలైనవి తయారు చేసి ఇచ్చింది. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిపోయిన సురేఖ తల్లి అధ్బుతమైన కళను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. 
 
నెటిజన్లు మొదట సురేఖలాగే మోసపోయి, తీరా అది టిష్యూపేపర్‌తో తయారు చేసినవని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడిది తెగవైరల్‌ అయ్యింది. మీ అమ్మాగారి కళకు ఫిదా అవ్వాల్సిందే అని కామెంట్‌లు పెడుతున్నారు. 'ఓహ్, అవి నిజమైన పువ్వులు అని అనుకున్నామని నెటిజన్లు వెరైటీలతో కూడిన కామెంట్లు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments