Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జంట పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలు వైరల్.. బురదలో దొర్లుతూ..

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (16:15 IST)
ప్రతి జంట తమ వివాహ వేడుకను సేవ్ చేయాలని కోరుకుంటుంది. ఆ సమయంలో తీసే ఫోటోలను చాలాకాలం పాటు భద్రపరచాలనుకుంటుంది. ఇందుకోసం ఫోటో షూట్స్ చేస్తుంటుంది. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్‌ల హవా కొనసాగుతోంది. సెలెబ్రిటీల తరహాలో ప్రస్తుతం చాలామంది తమ వివాహ ఫోటోలను వివిధ రకాలుగా ఫోజులిచ్చి తీసుకుంటున్నారు. 
 
తాజాగా ఓ కేరళ జంట పోస్టు చేసిన పోస్టు వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారి వివాహానికి తీసే ఫోటో షూట్ చిరస్మరణీయమైనదిగా వుండాలనుకున్నారు. ఈ క్రమంలో ఆ జంట తీసిన ఫోటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. 


ఈ షూట్‌కు నాయకత్వం వహించిన ఫోటోగ్రాఫర్ బిను సీన్స్ ఫోటోగ్రఫి, ఈ చిత్రాలను "మడ్ లవ్,  పోస్ట్ వెడ్డింగ్ జోస్, అనిషా 994648498 ఫోటోగ్రఫి: బిను సీన్స్ అని క్యాప్షన్ పెట్టారు. ఆపై హ్యాష్‌ట్యాగ్ అనుసరించింది.
 
ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్న జంట జోస్, అనిషా. వారు ఉత్తమ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments