Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగాళ్లు ఆ వీడియోలు చూస్తే బెండు తీస్తారు, మరి ఆడవాళ్లు చూస్తే?

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (14:07 IST)
మహిళలపై రోజురోజుకీ పెరిగిపోతున్న అత్యాచారాల నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఓ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం, రాష్ట్రంలో ఎవరైనా పురుషులు పోర్న్ వీడియోలు చూస్తే, వారిని ట్రాక్ చేసే సౌలభ్యాన్ని పొందారు. యూపీలో ఎవరైనా పోర్న్ చూస్తుంటే వెంటనే యూపీ ఉమెన్ పవర్ లైన్ 1090కి ఆ సంకేతాలు వెళతాయి. దీని ద్వారా సదరు వ్యక్తి ఎలాంటి పోర్న్ వీడియోలు చూస్తున్నాడో తెలియజేస్తుంది.
 
అంతేకాదు... మీరు పోర్న్ చూస్తున్నారు అంటూ యూజర్‌కి కూడా అలెర్ట్ వెళ్తుంది. కనుక పోర్న్ వీడియోలు చూస్తే బెండు తీయడం ఖాయమనే వాదనలు వినబడుతున్నాయి. ఐతే మహిళలు పోర్న్ వీడియోలు చూస్తే వారిని ఏం చేస్తారనే ప్రశ్నలు వేస్తున్నారు కొందరు మగాళ్లు. మరి దీనికి యూపీ పోలీసు వర్గలు ఏం చెపుతాయో చూడాలి.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం