Webdunia - Bharat's app for daily news and videos

Install App

viral video- కరోనావైరస్ టీకా తీసుకుంది, కెమెరాల ముందే దబ్బున పడిపోయింది

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (16:30 IST)
కరోనావైరస్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. ఈ వైరస్‌ను నిరోధించేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. టీకాలను కనుగొనేందుకు ఆయా దేశాల శాస్త్రజ్ఞులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. కొన్ని టీకాలు ట్రయల్స్ దశలో వుండగా, మరికొన్ని పరీక్ష దశలో వున్నాయి. ఐతే ట్రయల్స్ దశలో వున్న కొన్ని కరోనా టీకాల వల్ల పలువురు అస్వస్థతకు గురువుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.
 
తాజాగా అమెరికాలో ఫైజర్-బయోఎన్ టెక్ కోవిడ్ 19 వ్యాక్సిన్ షాట్ తీసుకుంది టిఫనీ డోవర్ అనే హెడ్ నర్స్. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. టీకా తీసుకున్నందుకు చాలా సంతోషంగా వుందంది. ఆమె అలా మాట్లాడుతూ వుండగానే... తల పట్టుకుంది.
 
నాకేదో మైకంగా వుందంటూ అక్కడే కుప్పకూలిపోయింది. పక్కనే వున్నవారు పట్టుకున్నప్పటికీ ఆమె అలాగే కింద పడిపోయింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. ఇదంతా కెమేరాల్లో రికార్డయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments