Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు10వ తేదీన వినాయక చవితి పండుగ నాడు సెలవు లేదా?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (18:11 IST)
సెప్టెంబరు10వ తేదీన వినాయక చవితి పండుగ, ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోజు సెలవు ప్రకటించక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి లేఖ రాసారు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్‌ రాంబాబు.
 
ఎపి ప్రభుత్వం 10 సెప్టెంబర్ 2021న వినాయక చవితికి సెలవు ప్రకటించలేదు. మతాల అడ్డంకులు దాటి పౌరులందరూ ఈ ముఖ్యమైన పండుగను జరుపుకుంటారు, NI చట్టం కింద కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సెలవు ఇవ్వబడింది.
 
రాష్ట్రంలో పనిచేస్తున్న బ్యాంక్ ఉద్యోగులు ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ కింద సెలవు కూడా ఉంది. అందువల్ల, వేలాది మంది బ్యాంక్ ఉద్యోగుల యొక్క మతపరమైన భావాలను గౌరవించాలి. సెప్టెంబరు 10వ తేదీన వినాయక చవితికి సెలవు ప్రకటించాలి. మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాము అని తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments