Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేర్‌వెల్‌కు పర్మిషన్ ఇవ్వండి.. ఆ అమ్మాయిని చీరలో చూడాలి.. పీఎంకు లేఖ

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (18:59 IST)
కరోనా కేసులు పెరిగిపోతుండటంతో విద్యార్థులు ఇంటికి పరిమితం అవుతున్నారు. దీంతో పరీక్షలు చాలా వరకు రద్దు అవుతున్నాయి. ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. అయినా పరీక్షలు నిర్వహించేందుకు కుదరకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు ఇక పరీక్షల కోసం కష్టపడకుండానే పాస్ అయ్యామని ఆనందంలో మునిగి పోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చదవకుండానే పాస్ అయిపోతున్నామని పండగ చేసుకుంటున్నారు. 
 
ఇకపోతే.. వైరస్ ప్రభావం కారణంగా ఇటీవల సీబీఎస్ఈ పరీక్షలు కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ కావడంతో ఆనందంలో మునిగిపోయారు. 
 
కానీ ఇక్కడ ఒక విద్యార్థి మాత్రం ఫేర్వెల్ పార్టీ కోసం ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం కాస్త వైరల్‌గా మారిపోయింది. మోడీ సార్.. కనీసం ఫేర్వెల్ పార్టీ అయినా చేసుకోనివ్వండి.. బి సెక్షన్ నేహాను చీరలో చూడాలని ఉంది అంటూ ఒక విద్యార్థి పెట్టిన పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. విద్యార్థి అభ్యర్థన వైరల్ అయ్యింది. 
 
1,900 కంటే ఎక్కువ లైక్‌లు మరియు వందలాది షేర్లు సంపాదించింది. స్కూల్స్‌లో ఫేర్‌వెల్ పార్టీలు జరుగుతుంటాయి. ఆ సమయంలో డ్రెస్ కోడ్ లేకుండా విద్యార్థులు అందంగా తమకు నచ్చిన డ్రెస్‌లతో కనిపిస్తుంటారు. ఇవన్నీ ప్రస్తుతం మిస్ అవుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments