అత్యాచారంచేసి చంపుతా.... సినీ నటి ఖుష్బూకు బెదిరింపులు

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (12:38 IST)
ప్రముఖ సినీ నటి తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి. అత్యాచారం చేసి చంపేస్తానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. అయితే ఆ కాల్ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిందని ట్రుకాల్ ద్వారా తెలుసుకున్న ఖుష్బూ ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
 
ఆ వ్యక్తి నంబర్‌ను కూడా షేర్ చేసారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా షేర్ చేసారు. నా వంటి వ్యక్తులకే బెదిరింపులు ఎదురవుతాయంటే ఇతర మహిళల పరిస్థితి ఏమవుతుందని ఖుష్బూ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తుల పరువును పబ్లిక్‌గా తీయాలని తెలిపారు.
 
ఇటీవల కాలంలో ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా పలు సంచలన కామెంట్లు చేసారు. జాతీయ విద్యావిధానం విషయంలో సోంత పార్టీ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేఖంగా స్పందించారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాముడి కంటే మోదీని ఎక్కువ చేస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments