Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీన్ రివర్స్.. అమ్మాయి అబ్బాయికి ఇలా లవ్ ప్రపోజ్ చేసింది.. (video)

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (18:12 IST)
ప్రేమ మధురమైనది. ఈ ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. మనసులోని ప్రేమను ప్రేయసి లేదా ప్రియుడికి వ్యక్తపరచడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎన్నుకుంటారు. అవతలివాళ్లు యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా లైఫ్‌లో అదో బెస్ట్ మూమెంట్‌గా నిలిచిపోవాలని భావిస్తారు. 
 
తాజాగా పాకిస్థాన్‌లో ఒక అమ్మాయి తన ప్రేమను వ్యక్తపరిచిన విధానం నెటిజన్ల మనసులను తాకుతుంది. మాములుగా ఒక అబ్బాయి నేలమీద మోకరిల్లి, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్న సంద్భాలు చాలా చూశాం. అయితే, ఇప్పుడు వైరల్ అయిన వీడియోలో, ఒక అమ్మాయి నేలమీద మోకరిల్లి ఇష్టపడ్డ వ్యక్తికి తన ప్రేమను వ్యక్తం చేస్తోంది. వీడియోలో ఒక టేబుల్ నిండా పూల రేకులు ఉన్నాయి. 
 
ఒక అమ్మాయి చేతిలో ప్లవర్ బొకేతో నేలపై మోకరిల్లింది. ఆమె ముందు నల్ల చొక్కాలో అందమైన అబ్బాయి నిలబడి ఉన్నాడు. ఆమె మోకాళ్లపై నేలపై కూర్చుని… పుష్పగుచ్చం ఇచ్చి తన ప్రేమను వ్యక్తపరిచింది. అవతల అబ్బాయి కూడా ఆమె ప్రతిపాదనను అంగీకరించి అమ్మాయి చేతిలో నుంచి బొకేను తీసుకున్నాడు. ఈ జంట పూర్తి వివరాలు తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by University of Lahore | uol

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments