తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

ఐవీఆర్
శుక్రవారం, 18 జులై 2025 (16:43 IST)
వాళ్లు ఓ కుక్కను పెంచుకున్నారు. ఐతే ఓ రోజు ఆ కుక్క కనిపించకుండా పోయింది. దానికోసం వీధులన్నీ గాలించారు. కానీ ఎక్కడ కనబడలేదు. చిట్టచివరకు వారికి ఓ ఐడియా వచ్చింది. వెంటనే ఓ డ్రోన్ తీసుకుని వచ్చి దాన్ని చుట్టుపక్కల ప్రదేశాల్లో వెతికేందుకు పంపారు. ఐతే ఆ కుక్క జనావాసాల్లో ఎక్కడా కనిపించలేదు. దీనితో సమీపంలో వున్న అడవిలోకి పంపారు డ్రోన్.
 
అంతే... ఆ డ్రోన్ తీసిని వీడియో దృశ్యాలు చూసి షాక్ తిన్నారు. తాము పెంచిన కుక్క అడవిలో ఎలుగుబంటిలతో స్నేహం చేస్తూ కనిపించింది. వాటితో ఆడుకుంటూ గెంతులు వేస్తూ జాలీగా వుంది. ఆ కుక్కను వారలా చూసి ఒకింత ఆశ్చర్యపోయారు. చూడండి ఆ వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Narendra Modi: అల్లు అర్జున్ పై ద్రుష్టి సారిస్తున్న ప్రధాని నరేంద్ర మోడి

కాంచన 4లో నటించనున్న లేడీ సూపర్ స్టార్ నయనతార?

Vishal: సీఎం విజయ్ చెప్పినట్లు చేశానంటున్న విశాల్

యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?

Peddi Article: పెద్ది కలెక్లన్ల ద్వారా తెలుగు ఇంఢస్ట్రీ ఏం నేర్చుకుంది? ఇంకా ఏం నేర్చుకోవాలి?

తర్వాతి కథనం
Show comments