Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యానంద ఆ నటితో కలిసి పారిపోయాడా...? ఎక్కడికి?

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (10:01 IST)
నిత్యానంద పేరు చెబితే... ఆయన రాసలీలలు గురించి చటుక్కున గుర్తుకు వస్తాయి. అలాంటి నిత్యానంద గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన భారతదేశం నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు రాసలీలల వివాదంలో చిక్కుకున్న నటి కూడా కనిపించడం లేదని సమాచారం. దీనితో ఇద్దరూ కలిసి ఎస్కేప్ అయినట్లు చెప్పుకుంటున్నారు. కేమన్ దీవుల్లో రాజకీయ ఆశ్రయం కోరారనీ, గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి పలాయనం చిత్తగించినట్లు వార్తలు వస్తున్నాయి.
 
కాగా నిత్యానంద సినీ నటితో కలిసి రాసలీలల్లో పాల్గొన్నట్లు ఆమధ్య నెట్లో ఓ వీడియో హల్చల్ చేసింది. ఐతే అందులో వున్నది తను కాదని నిత్యానంద కొట్టిపారేశారు. మరోవైపు ఇటీవలే పలు ఆధ్యాత్మిక క్షేత్రాల్లో నిత్యానంద కనబడుతూ వచ్చారు. కానీ కొన్ని రోజులుగా ఆయన ఆచూకి లేకుండా పోయింది. బెంగళూరులో వున్న ఆయన ఆశ్రమంలో నిత్యానంద ఆచూకి గురించి అడిగితే... గురువుగారు ఉత్తరాది పర్యటనకు వెళ్లారంటూ సమాధానం వస్తోంది. 
 
ఐతే నిత్యానంద దేశం విడిచి పెట్టి వెళ్లే అవకాశమే లేదని పోలీసులు చెపుతున్నారు. మరి ఆయన దేశం వదిలి పారిపోయాడా లేదంటే ఉత్తరాదిలోనే వున్నారా... వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments