నిహారిక పెళ్లి ఉదయ్‌పూర్ కోటలో, ఖర్చు ఎంతవుతుందో తెలుసా?

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (22:15 IST)
మెగాబ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం డిశెంబరు 9న ఉదయ్ పూర్ కోటలో అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ కోటలో పెళ్లంటే మామూలు విషయం కాదనుకుంటారు కానీ కోటి రూపాయలు ఎస్టిమేట్ చేసుకున్నవారు ఆ కోటలో పెళ్లి చేసేయవచ్చు.
ఇంతకీ ఉదయ్‌పూర్‌లో సజ్జన్ గఢ్ కోట, కుంబల్ గఢ్ కోట, చిత్తోర్‌గఢ్ కోట అంటూ పలు కోటలున్నాయి. ప్రస్తుతం నిహారిక వివాహం ఉదయ్ పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌ విలాస్‌లో జరగనుంది.

ఈ కోటలో పెళ్లి చేయాలంటే కనీసం రూ. 30 లక్షల నుంచి 60 లక్షల వరకూ ఖర్చవుతుందట. వివాహ వేడుక రిచ్ నెస్ ను బట్టి పైకం ఖర్చవుతుంది.
ఇకపోతే ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు ఇప్పటికే మెగాఫ్యామిలీ సభ్యులు ఉదయ్ పూర్ చేరుకున్నారు. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అర్హా, అయాన్లతో కలిసి వెళ్లారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ప్రత్యేక చార్టెడ్ విమానంలో బయలుదేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments