Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన అమరావతి రోడ్డు.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ...?

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (22:02 IST)
కర్టెసి-ట్విట్టర్
కేంద్ర రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ భారతదేశం తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పిందని ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక పొడవైన రోడ్డును నిర్మించినందుకుగానూ ఈ ఘనత దక్కినట్లు ఆయన తెలిపారు. జాతీయ రహదారి 53ను 75 కిలోమీటర్ల మేర నిర్మించామనీ, ఈ రోడ్డు మహారాష్ట్రలోని అమరావతి- అకోలా జిల్లాల మధ్య వేసినట్లు చెప్పారు.

 
అమరావతి-అకోలా మధ్య 75 కిలోమీటర్ల మేర వేసిన రోడ్డు పనులు 105 గంటల 33 నిమిషాల వ్యవధిలో పూర్తయ్యాయి. 720 మంది కార్మికులు ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినట్లు రోడ్డు రవాణా- రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. జూన్ 3వ తేదీ ఉదయం 7:27 గంటలకు పనులు ప్రారంభించి జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పూర్తి చేసినట్లు మంత్రి వీడియో సందేశంలో తెలిపారు.

 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments