Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ ట్వీట్లు సెక్సీయస్ట్‌గా ఉన్నాయి... రేఖా శర్మ

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (13:21 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు జాతీయ మహిళా సంఘం నోటీసు జారీ చేసింది. రాహుల్ చేసే ట్వీట్లు శోచనీయంగా, స్త్రీ ద్వేషిగా, సెక్సీయస్ట్‌గా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు.
 
రాఫెల్ స్కామ్‌పై పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. ప్రధాని సమాధానంపై రాహుల్ గాంధీ ట్వీట్‌ ద్వారా స్పందించారు. ఒక మహిళా మంత్రిని అడ్డుపెట్టుకుని పార్లమెంట్‌లో తమ అభిప్రాయాలను వెల్లడించారేగానీ, రాఫెల్ డీల్‌పై మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడలేదని రాహుల్ తన ట్వీట్లలో పేర్కొన్నారు. 
 
ఈ ట్వీట్లపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. వీటిని ఆధారంగా చేసుకుని రాహుల్‌కు నోటీసులు జారీచేసింది. నిర్మలా సీతారామన్‌పై చేసిన ట్వీట్లకు వివరణ ఇవ్వాలంటూ కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. రాహుల్ చేసిన ట్వీట్లు సెక్సీయస్ట్‌గా, స్త్రీద్వేషిగా ఉన్నాయనీ, అందుకే ఆయనకు నోటీసులు జారీచేశామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments