టిక్ టాక్ వీడియోలకు అడిక్ట్.. మానసిక స్థిమితం కోల్పోయిన నీనా

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (13:03 IST)
టిక్ టాక్ వీడియోలకు అడిక్ట్ కావడంతో ఓ యువతి మానసిక స్థిమితం కోల్పోయింది. స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో వాటి క్రేజ్‌తో సెల్ఫీ, వీడియోలు వంటి ఇతరత్రా ఫీచర్లకు బాగా అడిక్ట్ అవుతున్నారు. స్మార్ట్ ఫోన్ల తదేకంగా వినియోగిస్తున్నారు. పక్కనున్న వారిని కూడా పట్టించుకోకుండా యువత ఫోన్లకే అతుక్కుపోతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో బాగా క్రేజున్న టిక్ టాక్‌ను యువత బాగా ఫాలో అవుతోంది. 
 
డ్యాన్స్ చేయడం, మిమిక్రీ, డబ్‌స్మాష్ చేయడం వాటిని నెట్టింట పోస్ట్ చేయడమంటే భలే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా టిక్ టాక్‌లో ఫేమస్ అయిన నీనా అనే యువతి.. మానసిక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. టిక్ టాక్‌లో నీనాకు 2.7 మిలియన్ల ఫాలోవర్స్ వున్నారు. ఈమెకు సంబంధించిన కామెడీ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. 
 
ఇలా వరుసగా టిక్‌ టాక్‌లో వీడియోలు పోస్టు చేసే నీనాకు మానసిక స్థిమితం లేదని తేలింది. స్మార్ట్ ఫోన్‌కు, సోషల్ మీడియాకు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు ఎన్నో జరుగుతూనే వున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ యువతను మానసికంగా ఎలా కుంగదీసిందనేందుకు ఈ ఘటనే నిదర్శనమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments