Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రయాణికులు అలా చేస్తే రూ.50 లక్షల ఉచిత బీమా

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (12:19 IST)
రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకునే వెబ్‌సైట్ ఐ.ఆర్.సి.టి.సి (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్). రైలు టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇపుడు, ఈ వెబ్‌సైట్‌లో ఎయిర్ టిక్కెట్స్ కూడా బుక్ చేసుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పించింది. 
 
ఈ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకున్నట్టయితే రూ.50 లక్షల విలువ చేసే ఉచిత బీమాను కల్పించనుంది. దీనిపై ఐఆర్‌సీటీసీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పీ.మల్ మాట్లాడుతూ, అన్ని రకాల విమాన ప్రయాణికులకు ఈ ఉచిత బీమా వర్తించనున్నట్లు తెలిపారు. 
 
ప్రస్తుతం ఐ.ఆర్.సీ.టీ.సీ ద్వారా దాదాపు 6 వేల ఎయిర్ టికెట్స్ బుక్ అవుతున్నాయి. ట్రావెల్స్ పోర్టల్స్ ఒక్కో టికెట్ కు రూ.200 వసూలు చేస్తుండగా ఐ.ఆర్.సీ.టీ.సీ కేవలం రూ.50 మాత్రమే వసూలు చేస్తుంది. టికెట్ల రద్దు విషయంలో కూడా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆయన గుర్తుచేశారు. హోటల్ బుకింగ్స్ కూడా తాము ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments