Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగరంగ వైభవంగా నిహారికా కొణిదెల-చైతన్య జొన్నలగడ్డ వివాహం

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (18:55 IST)
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికా, చైతన్య జొన్నలగడ్డల వివాహం ఈ రోజు అంగరంగ వైభవంగా జరుగనుంది. ఉదయపూర్ ప్యాలెస్‌లో గొప్ప వేడుకగా ఈ వివాహం జరుగుతోంది. ఈ జంట వివాహానికి ముందుగా ఉత్సవాలు శనివారం హైదరాబాద్‌లోని నిహారికా నివాసంలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ సోమవారం ఉదయపూర్ వెళ్లారు.
 
ఉదయపూర్‌లో నిహారికా- చైతన్యలు సంగీత్, మెహెందీ, హల్ది వేడుకలను నిర్వహించారు. వివాహ వేడుకల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరంతేజ్, శ్రీజ, కళ్యాణ్, సుష్మితా, కల్యాణ్ దేవ్ తదితరులంతా హాజరయ్యారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by celebrity corner

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments