Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యకు వేరొకరితో ఎఫైర్ వుంది, ఆ విషయం చెప్పొద్దంది: బిగ్ బాస్ కంటెస్టెంట్ భర్త

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (18:38 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
బిగ్ బాస్ 14 హిందీ నుంచి నవంబర్ 29న ఎలిమినేట్ అయిన పవిత్ర పునియాపై హోటలియర్ సుమిత్ చేసిన ఆరోపణలు వైరల్ అయ్యాయి. ఇంతకీ విషయం ఏంటంటే... నవంబర్ 29న సల్మాన్ ఖాన్‌తో వీకెండ్ కా వార్ సందర్భంగా బిగ్ బాస్ 14 నుండి ఎలిమినేట్ అయిన పవిత్ర తనను నాలుగుసార్లు మోసం చేసిందని సుమిత్ అనే వ్యాపారవేత్త ప్రకటించాడు. ఆమె తన భార్య అనీ, పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.
 
ఫిఫాఫూజ్ రాహుల్ భోజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమిత్ మాట్లాడుతూ.... తను పవిత్రను వివాహం చేసుకున్నానని చెప్పాడు. ఐతే ఆ పెళ్లిని గోప్యంగా వుంచాలని ఆమె తనతో చెప్పినందువల్ల అలాగే వుంచానన్నాడు. ఐతే పవిత్ర మరికొందరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదనీ, ఆ విషయం తనకు తెలుసునని కూడా వెల్లడించాడు.
 
తనను ఆమె నాలుగుసార్లు మోసం చేసిందని పేర్కొన్నాడు. ఆమె తన భార్యగా వుంటూనే సినీ ఇండస్ట్రీలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. అతడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదని తెలిసి షాక్ తిన్నాను. కనీసం విడాకులు తీసుకునేవరకూ ఆగాలని చెప్పినా ఆమె తన పట్టించుకోలేదన్నాడు. నాకు పవిత్ర అంటే పిచ్చి. ఆమె పేరును నా చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాను. తను పవిత్ర ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామన్నాడు. ఐతే ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని ఆమె ప్రేమిస్తున్నానంటూ చెప్పడం తనకు బాధ కలిగిస్తోందని చెప్పుకొచ్చాడు. మరి ఇతడి వ్యాఖ్యలపై పవిత్ర ఏమంటుందో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments