Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్టోపస్‌కు కోపం వచ్చింది.. ఏం చేసిందో తెలుసా? (video)

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:14 IST)
Angry Octopus
ఆక్టోపస్‌కు కోపం వచ్చింది... సరదాగా సముద్ర స్నానానికి వెళితే ఒంటి మీద ఓ చరుపు చరిచిందని ఓ వ్యక్తి వాపోయాడు. ఈ ఘటన పశ్చిమ ఆస్ట్రేలియా బీచ్‌లో జరిగింది. ఈత కొట్టడానికి వెళ్లిన ఒక వ్యక్తిపై ఆక్టోపస్ దాడి చేసింది. భూవిజ్ఞాన శాస్త్రవేత్త అయిన లాన్స్ కార్ల్‌సన్ సెలవులు గడపడానికి బీచ్ ఒడ్డుకు వెళ్లారు. ఆయన సముద్రంలో ఈత కొడుతుండగా ఆక్టోపస్ దాడి చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అది కార్ల్‌సన్‌ను వెంబడిస్తూ తన టెంటకిల్స్ (చేతులు)తో ముందు భుజం మీద చరిచింది. తరువాత మెడ మీద, వీపు మీద కొరడా దెబ్బలు కొట్టినట్టు కొట్టింది. ఆక్టోపస్ కొట్టిన దెబ్బలకు కార్ల్‌సన్‌ శరీరంపై ఎర్రగా తట్లు తేరాయి. దెబ్బలపై కూల్‌డ్రింక్ పోస్తే గానీ తగ్గలేదని ఆయన వివరించారు. తన రెండేళ్ల కూతురిని తీసుకుని దానికి దగ్గరగా వెళ్లినప్పుడే అది ఆక్టోపస్ అని తెలిసింది. దానికి వీడియో తీస్తుండగా, అకస్మాత్తుగా అది వీళ్లవైపు తిరిగిందని కార్ల్‌సన్ చెప్పారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lance Karlson • Author (@lancekarlson)

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments