పనీర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్ బిర్యానీ తెచ్చి పెట్టాడు..

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (18:31 IST)
ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను ఆర్డర్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆర్డర్ మారుతుంది. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వారణాసికి చెందిన అశ్విని శ్రీనివాసన్ తన ట్విట్టర్ ఖాతాలో తన స్నేహితుడు జొమోటో ద్వారా అదే ప్రాంతంలోని ఓ ప్రముఖ బిర్యానీ దుకాణంలో రూ.1228కి పనీర్ బిర్యానీ ఆర్డర్ చేశానని పోస్ట్ చేశాడు. వారు శాకాహారులు. మొదట్లో పనీర్‌ బిర్యానీ అని భావించి, కుటుంబ సభ్యులు తిన్నప్పుడే అది చికెన్‌ అని తెలిసింది. 
 
పన్నీర్ బిర్యానీ స్థానంలో చికెన్ బిర్యానీ రావడం బాధాకరం. ఆర్డర్ డెలివరీ చేసిన ఉద్యోగిని సంప్రదించిన వెంటనే, అతను సంబంధిత రెస్టారెంట్‌లో అడగవలసి ఉంటుందని తెలిపాడు. అయితే వారు కూడా సరైన సమాధానం చెప్పలేదు. దీనికి బాధ్యులెవరు? అన్నారు. 
 
ఈ పోస్టును చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జొమోటాకు మద్దతుగా, మరికొందరు కస్టమర్‌కు మద్దతుగా పోస్టులు పెట్టడం చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments