Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహం నోట్లో చేయి పెట్టిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగింది?

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (17:00 IST)
జమైకాలో జరిగిన ఈ ఘటనకి సంబంధించిన వీడియో చూస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా డైలాగ్ గుర్తుకు రాక మానదు. వివరాల్లోకి వెళితే.. జమైకాలోని సెయింట్ ఎలిజబెత్‌లో ఉన్న జూలో రెండు వారాల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
బోనులో ఉన్న సింహాన్ని జూ కీపర్ ఒక్కసారిగా రెచ్చగొట్టాడు. దాని నోట్లో వేళ్లు పెట్టి కెలికాడు. పదే పదే దానిని టీజ్ చేశాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ సింహం.. అతడి వేలును హఠాత్తుగా నోటిలోకి లాక్కుంది. అక్కడ వీడియోలు తీసుకుంటున్న పర్యాటకులు ఇదంతా జోకేమో అనుకున్నారు. 
 
కానీ, ఆ జూ కీపర్ మాత్రం వేలిని వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నమే చేశాడు. కానీ వేలిని బలంగా లాగడంతో ఆ వ్యక్తి వేలు తెగిపోయింది. ప్రాణపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు.  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments