డాబా మీద తల్లి.. ఇద్దరు పిల్లలు.. గోడమీద నుంచి తొంగి చూసిన చిరుత.. ఆ తర్వాత? (video)

సెల్వి
సోమవారం, 10 నవంబరు 2025 (21:56 IST)
Leopard
ఇద్దరు పిల్లలు.. ఓ తల్లి డాబా మీద హాయిగా కూర్చున్నారు. పిల్లలు ఇద్దరూ ఆడుకుంటూ వుండగా.. తల్లి ఏవో బూరెలు చేస్తూ కనిపించింది. ఇంతలో డాబా గోడ మీద చిరుతపులి కనిపించింది. అంతే ఆ తల్లి షాకైంది. పిల్లాడు మెల్లగా ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిపోయాడు. 
 
చిన్నారి ఆ తల్లి భయంతో వణుకుతూ దగ్గరికి తీసుకుంది. అయితే ఇంతలో ఎక్కడ నుంచో వచ్చిన కుక్క పులిని తరిమి కొట్టింది. బాలుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పులిని శునకం పోరాడి గోడపై నుంచి కిందపడేలా చేసింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా మీమ్స్, కామెంట్స్ అంటూ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments