నడిరోడ్డు.. స్విమ్ సూట్.. బైకుపై కూర్చుని..తొడలకు వాక్సింగ్ (video)

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (12:08 IST)
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనో లేకుంటే ఏదో క్రేజ్ కోసమో కొందరు అదే పనిగా సీక్రెట్‌గా చేయాల్సిన పనులు ఓపెన్‌గా చేసేస్తున్నారు. మనదేశంలోనే స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో పాశ్చాత్య పోకడలు సీన్లోకి వచ్చేశాయి. ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ యువతి స్విమ్ సూట్‌లో బైకుపై ప్రయాణించింది. 
 
అంతటితో ఆగకుండా.. బైకుపైన కూర్చుని తొడలకు వాక్సింగ్ చేసుకుంది. ఈ ఘటన మియామి నగరంలో చోటుచేసుకుంది. మియామీలో పట్టగపగు రోడ్డండా వాహనాలతో నిండిపోయింది. ట్రాఫిక్ కూడా ఎక్కువగా వున్న సమయంలో సిగ్నల్ పడింది. ఇంతలో ఓ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడటంతో వాహనాలు ఆగాయి. ఆ సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై వెనక కూర్చున్న ఓ యువతి స్విమ్ సూట్‌లో కూర్చొంది. 
 
సిగ్నల్ పడగానే... ఓ రేజర్‌తో తన కాళ్లపై ఉన్న అవాంఛిత రోమాల్ని తొలగించుకుంది. ఈ తతంగాన్ని ఆ బైకు వెనకే వున్న వ్యక్తి వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ వైరలై కూర్చుంది. 
 
ఇంకా ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. టైమ్ లేకపోవడంతోనే ఆమె ఇలా బైకులో జర్నీ చేస్తూ వాక్సింగ్ చేసుకుందని కొందరు అంటున్నారు. అమ్మాయి మాత్రం నడిరోడ్డుపై రేజర్ పట్టుకొని వాక్సింగ్ చేసుకోవడంపై మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంట్లోనూ, బ్యూటీపార్లర్లకు వెళ్లి ఈ పని చేసుకోవచ్చుగా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను 777,984 మంది వీక్షించారు. ఈ వీడియోనూ మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒడియన్ మాల్, హైదరాబాద్‌లో కొత్త 8- స్క్రీన్ సినిమాను ప్రారంభించిన పీవీఆర్ ఐనాక్స్

Bhogi: శర్వా, సంపత్ నంది చిత్రం భోగి నుంచి మాస్సీ రగ్డ్ ఫస్ట్ లుక్

Naga Chaitanya: మిథికల్ థ్రిల్లర్ వృషకర్మ నాగ చైతన్య ఫస్ట్ లుక్

SS Rajamouli: వారణాసితో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రపంచ స్థాయి టెక్నాలజీ : ఎస్‌.ఎస్‌ రాజమౌళి

Sri Vishnu: ఫస్టాఫ్ యూత్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సినిమా : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?

ఎండుద్రాక్షలు తింటే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments