Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ క్లాస్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్... ఎముకలు దొరికాయి...

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (12:07 IST)
పళ్లిపట్టు దగ్గర్లో ఉన్న కీచ్చళం గ్రామానికి సమీపంలో ఉండే వంకలో ఎముకలు ముక్కలుగా పడి ఉండటాన్ని గమనించిన కూలీలకు పక్కనే విద్యార్థిని యూనిఫామ్ కూడా ఉండటంలో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఆ ఎముకలు, దొరికిన ఆధారాలను బట్టి విద్యార్థిని సరితగా ఆమె తల్లిదండ్రులు గుర్తించడంతో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిపి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారనే కోణంలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
 
కీచ్చళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెంటకాపురానికి చెందిన సుబ్రమణ్యం కూతురు సరిత టెన్త్ క్లాస్ చదువుతోంది. సరిత అయిదు నెలల క్రితం అదృశ్యమైంది. ఇప్పుడు వారి తల్లిదండ్రులను పిలిపించి ఎముకలు, యూనిఫాం, జుట్టుకు కట్టిన రిబ్బన్ వంటివి చూపించగా తమ బిడ్డవిగా అనుమానపడ్డారు. 
 
ఎముకల దొరికిన కాలువలో త్రవ్వి చూడగా, చెవి దుద్దులు, కాలిగొలుసులు బయటపడ్డాయి. దీంతో మరణించింది సరితగా నిర్ధారణ అయ్యింది. గ్రామస్తులను కూడా విచారించి, అదే గ్రామానికి చెందిన జగదీష్ నాయుడితో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం