Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండింగ్-మోదీ వర్కవుట్ వీడియో.. మార్ఫింగ్ ఫోటోలతో నెట్టింట సెటైర్లు

సోషల్‌ మీడియాలో ఐస్‌ బకెట్‌ చాలెంజ్‌, ప్యాడ్‌మాన్‌ చాలెంజ్‌లు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా హమ్‌ ఫిట్‌ హైతో ఇండియా ఫిట్‌ #HumFitTohIndiaFit అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంద

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (09:36 IST)
సోషల్‌ మీడియాలో ఐస్‌ బకెట్‌ చాలెంజ్‌, ప్యాడ్‌మాన్‌ చాలెంజ్‌లు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా హమ్‌ ఫిట్‌ హైతో ఇండియా ఫిట్‌ #HumFitTohIndiaFit అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ సరికొత్త ఛాలెంజ్‌ను కేంద్ర కీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ తీసుకొచ్చారు. ఈ ఛాలెంజ్‌లో రాజకీయ నాయకులు, యువ హీరోలు, హీరోయిన్లు ఫిట్‌నెస్ సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. 
 
తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ తన వర్కవుట్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి.. ఇటీవల కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హెచ్‌డీ కుమారస్వామికి చాలెంజ్ విసిరారు కానీ ప్రధాని మోదీ తన ఫిటెనెస్ వర్కవుట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అందులోని కొన్ని ఫొటోలను స్క్రీన్ షాట్ తీసుకున్న కొందరు నెటిజన్లు మార్పింగ్ చేసి నెట్టింట్ట సెటైర్లు పేలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments