Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత దూకుడు, నాగచైతన్య నానుడు, ఏ విషయంలో?

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (20:22 IST)
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్నవారిలో పలువురు వేరుపడిన సందర్భాలు ఇపుడేమీ కొత్తకాదు. గతంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. కాకపోతే అప్పట్లో సోషల్ మీడియా లేదు. ఉన్న ప్రింటి మీడియాలోనూ వారి గురించి అంతగా స్పందించేవారు కాదు. పైగా పర్సనల్ మేటర్లలోకి వెళ్లి మరీ కుళ్లబొడటవం ఏమంత మంచిపని కాదని వదిలేసేవారు. 

 
గతంలో ఇలాంటి విడాకుల విషయాలు జరగలేదని కాదు. ఐతే ఇప్పుడు జరిగితే మాత్రం సోషల్ మీడియా ఖాతాలున్నవారిలో కనీసం పదోవంతైనా స్పందించడం మామూలైంది. ఎంత వద్దన్నా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఊదేస్తుంటారు కామెంట్లను.

 
ఇక అసలు విషయానికి వస్తే... సమంత-నాగచైతన్యలు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఓ రకంగా షాకింగ్ న్యూస్. దాన్ని చాలామంది గాసిప్ అనుకున్నారు. పనిలేనివారు పుట్టించిన ఓ గాలి వార్త అని కొట్టిపడేశారు. కానీ గాలి వార్త అనుకున్నదే నిజమైంది. తిరుమలకు సమంత వచ్చినప్పుడు విడాకుల విషయమై ఓ విలేకరి అడిగినప్పుడు గుడికి వచ్చి బుర్రలేదా అంటూ మండిపడింది సమంత. ఆమె ఆగ్రహాన్ని చూసి విడాకులు నిజం కాదేమోనని అనుకున్నారు.

 
అలా అనుకునేలోపే... కొద్దిరోజులకు అసలు విషయాన్ని ఇద్దరూ బయటపడేసారు. దీనితో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య-సమంతలను గమనిస్తున్న కొందరు ఫ్యాన్స్... వారి గురించి కొన్ని కామెంట్లను చేస్తున్నారు. విడాకుల తర్వాత సమంత మరింత దూకుడుగా వ్యవహరిస్తోందనీ, నాగచైతన్య కామ్ అయిపోరనీ, ఒకరకంగా నానుడుబేరం అంటూ కామెంట్లు చేసుకుంటున్నారు. ఐతే అందరిలానే కొన్నాళ్లకు ఈ వ్యవహారం కూడా కనుమరుగవడం మామూలే కదా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments