Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ వివాదం.. కంగనా స్పందన.. మీకు ధైర్యం చూపించాలని ఉంటే?

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:30 IST)
ఉడుపిలోని గవర్నమెంట్ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం కర్ణాటక హైకోర్టు వరకూ చేరింది. శాంతి, సామరస్యంతో ఉండాలంటూ సీఎం సైతం మూడు రోజుల పాటు విద్యా సంస్థలు మూసేయాలని పిలుపునిచ్చారు. దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్న క్రమంలో మతపరమైన దుస్తులను తీర్పు వచ్చేంత వరకూ ధరించకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. 
 
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ హిజాబ్ వివాదంపై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రచయిత ఆనంద్ రంగాథన్ చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసి దానిపై "మీకు ధైర్యం చూపించాలని ఉంటే అఫ్ఘానిస్తాన్ కు వెళ్లి బురఖా లేకుండా ఉండండి. స్వేచ్ఛగా ఉండండి. మిమ్మల్ని మీరు బంధించుకోకండి" అంటూ పోస్టు పెట్టారు కంగనా.
 
స్కూల్స్‌లో హిజాబ్ నిషేదించడంపై ఆనంద్ రంగనాథన్ వ్యతిరేకంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన పోస్టులో ‘ఇరాన్ 1973లో అని బికినీ వేసుకున్న అమ్మాయిల ఫొటోలు… ప్రస్తుతం బుర్ఖాలు వేసుకున్న ఫొటోలతో.. చరిత్ర నుంచి తెలుసుకోలేని వాళ్లు దానిని రిపీట్ చేయాలనుకుంటున్నారు’ అని పోస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments