Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళికట్టు శుభవేళ.. వరుడి చెవిలో ఏదో చెప్పిన వధువు... స్పృహ తప్పాడు..

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (12:12 IST)
తాళికట్టు శుభవేళ.. ఆ క్షణాల్లో వధువు వరుడు చెవులో ఏదో చెప్పింది. అంతే వరుడు మూర్ఛపోయాడు. ఇంతకీ ఆమె వరుడు చెవిలో ఏం చెప్పింది. అసలు వరుడు ఎందుకు మూర్ఛపోయాడనేది తెలియకుండా అందరూ షాక్ తిన్నారు.
 
ఇంతకీ వధువు ఏం చెప్పిందంటే.. త‌న‌కు పెళ్లి ఇష్టం లేద‌ని బాంబు లాంటి వార్తను చెవిలో చెప్పింది. త‌న‌కు అప్ప‌టికే వేరే వ్య‌క్తితో పెళ్లి అయిపోయింద‌ని కూడా వ‌ధువు చెప్పేసింది. 
 
ఇంకేముంది... కాసేప‌ట్లో తాళి క‌డ‌తాన‌న్న సంతోషంలో నుంచి షాక్‌లోకి వెళ్లిపోయిన వ‌రుడు పెళ్లి మండ‌పంలో తాను కూర్చున్న పెళ్లి పీటలపైనే స్పృహ తప్పి పడిపోయాడు. 
 
ఈ వెధ‌వ ప‌నిని ముందే ఎందుకు చెప్ప‌లేదంటూ వ‌ధువును ఆమె త‌ల్లిదండ్రులు, బంధువులు పెళ్లి మండంపైనే చెంప‌లు వాయించేశారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని బాలాసోర్ జిల్లా రేమ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments