Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fact Check: అంబానీ విందులో రూ.500ల "కరెన్సీ నోట్లు"..!?

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (22:10 IST)
Ambani’s NMACC party
అంబానీ కుటుంబం అంటేనే అపర కుబేరులే. అలాంటి వారింట విందు చాలా కాస్ట్లీగానే వుంటుంది. తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. వీరికోసం అంబానీ ఫ్యామిలీ అద్భుతమైన విందును ఏర్పాటు చేసింది. ఇంకా ఈ విందులో ప్రత్యేకంగా ఆకర్షించింది ఓ డిజర్ట్. ఈ డిజర్ట్‌తో పాటు కరెన్సీ నోట్లు వుంచారు. ష్యూ పేపర్స్ బదులు కరెన్సీ నోట్లను ఉంచారేమో అని నెటిజన్లు ఫోటోలను చూసి షాక్ అయ్యారు. కానీ నిజమైన కరెన్సీ కాదని తేలింది. 
 
ఇక స్వీట్ సంగతికి వస్తే.. అది ఢిల్లీలో పాపులర్ వంటకం దౌలత్ కి చాట్. చిక్కటి పాల నుంచి ఈ స్వీట్ తయారు చేస్తారు. ఇండియన్ అసెంట్ అనే రెస్టారెంట్ ఈ డిజర్ట్‌తో నకిలీ కరెన్సీ నోట్లు పెట్టి ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ఈ స్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదన్నమాట సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విరాట్‌ కర్ణ, నభా నటేష్‌, ఐశ్వర్యమీనన్‌ పై గణేష్‌ సాంగ్‌ షూటింగ్‌

నేచురల్ స్టార్ నాని HIT: ది 3rd కేస్ ఇంటెన్స్ టీజర్ సిద్ధం

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments