Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

సెల్వి
గురువారం, 5 జూన్ 2025 (13:52 IST)
ఫుట్ బాల్ అభిమానులు ఒక్కసారి, మెస్సీ లేదా నేమార్‌ను మర్చిపోవాల్సిందే. ఒక కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుందో ఊహించుకోండి. అవును చాలాసార్లు జంతువులు, పక్షులు పెంపుడు యజమానులతో కలిసి చేసే పనులు వింతగా అనిపిస్తాయి. ప్రస్తుతం అలాంటి దాని గురించే చదవబోతున్నాం. 
 
ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిలా కాకి బంతి ఆట ఆడుతున్నట్లు చిత్రీకరించే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఆటను వీడియో ద్వారా చూసిన వారంతా నిజంగా గొప్ప స్థాయిలో లేకపోయినా, ఒక కాకి ఫుట్‌బాల్ ఆడుతున్న విధానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
పక్షి బంతిని ఒక బాలుడికి పంపేలా ఈ వీడియోలో వుంది. ఈ క్లిప్ గోవాలో రికార్డ్ చేయబడిందని టాక్. అలాగే కాకి ఇచ్చిన బంతిని ఆ బాలుడు కాలుతో తన్నుతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments