Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బాయిలకన్నా అమ్మాయిలే ముద్దులు కోసం ఎగబడ్డారు... మెట్రో స్టేషన్ లిఫ్టులో...

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (20:49 IST)
మెట్రో ట్రైన్‌లో లిఫ్టులను యువత అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేసుకుంది. ఒకరిద్దరు కాదు వందలాదిమంది యువతీ యువకులు లిఫ్టులలో తెగ ముద్దులు పెట్టేసుకుంటూ సి.సి.కెమెరాకు దొరికారు. అయితే లిఫ్టులో సి.సి.కెమెరా ఉందన్న విషయం తెలియని యువతీయువకులు రసపట్టులో కనిపించారు.
 
ఆ వీడియోలు కాస్త ఇప్పుడు వైరల్‌గా మారాయి. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ముద్దుల కోసం ఆరాటపడుతున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. గత నెలరోజుల వ్యవధిలో లిఫ్ట్‌లలో జరుగుతున్న ఈ బాగోతాన్ని రైల్వే అధికారులు బయటపెట్టారు. 
 
ఉన్నత విద్యను అభ్యసించి దేశ అభివృద్ధికి పాటుపడాల్సిన యువత పెడదారి పడుతుండటంపై కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల వేదికగా ఈ వీడియోలను షేర్ చేస్తూ తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments