Webdunia - Bharat's app for daily news and videos

Install App

Couple fight: రోడ్డుపైనే దంపతుల కొట్లాట.. బిడ్డను నేలకేసి కొట్టిన తల్లి (video)

సెల్వి
మంగళవారం, 20 మే 2025 (13:57 IST)
Couple
వివాహబంధాలు రోజు రోజుకీ మంటగలిసిపోతున్నాయనేందుకు ఇదే నిదర్శనం. నాలుగు గోడల మధ్య వున్న భార్యాభర్తల జగడాలు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డుపైనే జగడానికి దిగారు. బైకుపై ఒక బిడ్డ కూర్చుని తల్లిదండ్రులు అలా తగువు పడుతుంటే చూస్తూ వుంది. 
 
ఇంకా చేతిలో మరో బిడ్డతో వున్న భార్యపై భర్త చేజేసుకున్నాడు. భార్య కూడా భర్తపై తిరగబడింది. కానీ ఈ జగడంలో చేతిలో వున్న బిడ్డను కిందపడేసి వెళ్లిపోయింది. 
 
ఇంతలో తేరుకున్న భర్త ఆ బిడ్డను చేతిలోకి తీసుకున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. తల్లిదండ్రులుగా ఇద్దరూ విఫలమయ్యారంటూ కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments