Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందర్ పిచాయ్ @ Rs 13.5 కోట్లు ఏడాదికి... ఎలా ఎదిగారు?

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (21:53 IST)
1993లో స్టాన్‌ఫర్డ్‌లో ఎంఎస్ చేయడానికి చేరారు సుందర్ పిచాయ్. ఆ తర్వాత అప్లైడ్ మెటీరియల్సులో ఉద్యోగం చేశారు. 2002లో వార్టన్లో ఎంబీఎ, ఆపైన మెకన్సీలో కన్సల్టెంటుగా పనిచేశారు. 2004లో ఏప్రిల్ 1న గూగుల్ సంస్థలో చేరారు. 
 
10 మంది ఇంజనీర్ల బృందంతో కలిసి వెబ్ బ్రౌజర్ క్రోమ్‌ని డెవలెప్ చేశారు. 2008లో వచ్చిన క్రోమ్ ఇప్పుడు అత్యధికంగా వాడుతున్న సెర్చింజిన్. 2013 నుంచి ఆండ్రాయిడ్ బాధ్యతల్ని తీసుకున్నారు. తర్వాత గూగుల్ బిజినెస్‌లో ప్రొడక్ట్, ఇంజినీరింగ్ విభాగాలను చూసేవారు.
 
2015 నవంబరులో గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. నాలుగేళ్లలో సంస్థ ఆదాయాన్ని సుమారుగా 5.2 లక్షల కోట్ల నుంచి 9.5 లక్షల కోట్లకు పెంచారు. మార్కెట్ విలువనీ దాదాపు రెట్టింపు చేశారు. 
 
2019 డిసెంబరు 3న ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ఒకప్పటి గూగుల్( క్రోమ్, ఆండ్రాయిడ్, యూ ట్యూబ్)తో పాటు వేమో(సెల్ఫ్ డ్రైవింగ్ కార్) క్యాలికో(వైద్య పరికరాల విభాగం), వింగ్(డ్రోన్ డెలివరీ సర్వీస్) సహా పలు విభాగాలు ఆల్ఫాబెట్లో వున్నాయి. 
 
ప్రస్తుతం సుందర్ పిచాయ్ వార్షిక వేతనం అన్ని అలవెన్సులు కలుపుకుని రూ. 13.5 కోట్లు. 2016లో ఆయన వార్షిక జీతం రూ. 4.7 కోట్లు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments