రూ. 5తో లక్షాధికారి కావచ్చా? ఎలాగ?

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (22:42 IST)
ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు.అయితే డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. కానీ కాస్త కష్టపడితే లక్షాధికారి అయ్యే అదృష్టం కలగవచ్చు.

ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్న టాక్ ప్రకారం ఓ 5 రూపాయల కాయిన్ ఉంటే 5 లక్షలను సొంతం చేసుకునే సువర్ణావకాశం పొందొచ్చు. అయితే ఈ ఛాన్స్ అన్ని 5 రూపాయల కాయిన్ లకు కాదు. కేవలం కొన్ని స్పెషల్ షరతులు ఉన్న 5 రూపాయల కాయిన్ లకు మాత్రమే వర్తిస్తుంది.

 
పాత అరుదైన నాణేలు నోట్లను కొంతమంది వ్యక్తులు లక్షలు పోసి కొంటూ ఉంటారు. మీ దగ్గర కూడా అలాంటి ప్రత్యేకమైన నాణేలు గాని నోట్లు గాని ఉంటే ఈజీ గానే లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఐదు రూపాయల నాణెం మామూలుది కాదు. ఈ అరుదైన కాయిన్ ను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 70వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేశారు.

 
ఈ కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే ఆన్లైన్లో వేలం వేసి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. దానికోసం మార్కెట్ ప్లాట్ఫామ్ క్వికర్.కాంకు లాగిన్ అవ్వాలి. అనంతరం దానికి సంబంధించిన వివరాలను అంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటివి ఎంటర్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అనంతరం మీ దగ్గర ఉన్న కాయన్ వివరాలు ఇస్తే మనీ పొందవచ్చంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments