Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ TikTok వీడియో కొంపముంచింది, డ్రగ్స్ లేకుండా ఉండలేని హీరోహీరోయిన్లు వీరే?

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (19:32 IST)
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. కరణ్ జోహార్ వీడియోలో ఉన్నట్లు ఒక వీడియోను జతచేసి ఎన్సీబీకి ఫిర్యాదు అందినట్లు సమాచారం. ఇది కాస్త ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. ఆ వీడియో 2019సంవత్సరం నాటి వీడియో.
 
అందులో ప్రముఖ హీరో కరణ్ జోహార్ ఉన్నాడు. ఆయనే కాకుండా దీపికా పదుకొనే, విక్కీ కౌశాల్, మరికొందరు బడా స్టార్టు అందులో ఉన్నారు. డ్రగ్స్ వాడుతున్నట్లు అందులో స్పష్టంగా వీడియో ఉండడం ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద కలకలమే రేపుతోంది.
 
ఇప్పటికే పలువురు నటీమణులు ఇందులో ఉన్నారు. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ తీసుకొనే జాబితాలో ఉన్నట్లు వార్తలు రావడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగించేలా కొంతమంది వార్తలు రాస్తున్నారని.. ఆ వార్తలు నిలిపివేయాలని రకుల్ కోర్టును కోరింది.
 
ఇది జరుగుతుండగా మరికొంతమంది బడా స్టార్ల పేర్లు బయటకు రావడంతో బాలీవుడ్ లోనే కాదు దక్షిణాధి రాష్ట్రాల సినీపరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. దీనిపై అస్సలు నోరు మెదపడం లేదు హీరోహీరోయిన్లు. కానీ ఎన్సీబీ మాత్రం వేగంగా విచారణ కొనసాగిస్తోంది. డ్రగ్స్ కేసులో ఎవరెవరు ఉన్నారన్న విషయాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments