Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఇండస్ట్రీని వదిలేస్తున్నా... కాపుల కోసం పని చేస్తానంటున్న నటి హేమ

Webdunia
బుధవారం, 17 జులై 2019 (19:09 IST)
సినిమా ఇండస్ట్రీలో నటి హేమకు ఫైర్ బ్రాండ్ అనే పేరు వుంది. ఎందుకంటే ఆమె ఏదయినా ముఖం మీదే మాట్లాడేస్తుంది. చాటుగా ఓ మాట, ముఖం మీద ఇంకో మాట అనేది వుండదు. చెప్పాల్సింది చెప్పేస్తుందంతే. అందుకే ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈమధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఆమె స్పందించింది. ఐతే ఇక తను సినిమాలను వదిలేసి ప్రజా సేవకు అంకితం కావాలనుకుంటున్నట్లు చెపుతోంది.
 
త్వరలో సినిమా ఇండస్ట్రీని వదిలేసి రాజమండ్రిలో స్థిరపడబోతున్నట్లు తెలిపారు హేమ. అక్కడ ఇప్పటికే ఓ ఇల్లు కట్టుకున్నాననీ, ఇకపై అక్కడే వుండబోతున్నట్లు వెల్లడించింది హేమ. అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన బ్రహ్మాండంగా వుందంటూ ఆయనపై పొగడ్తల జల్లు కురిపించింది. 
 
కాపుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించడం హర్షణీయమనీ, ఆయన కాపుల కోసం మరింతగా ఆలోచన చేస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. నటి హేమ మాటలను బట్టి చూస్తుంటే ఆమె వైసీపిలో చేరే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments