Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నజాజి మూర తెస్తా సోమవారం... YouTubeలో మ‌హేష్‌బాబు సర్కారువారి 'పాట' సునామీ

Webdunia
శనివారం, 7 మే 2022 (22:16 IST)
Sukumar-song
మ‌హష్‌బాబు న‌టించిన `స‌ర్కారువారి పాట‌`లోని మాస్ సాంగ్‌ను శ‌నివారంనాడు హైద‌రాబాద్‌లో చిత్ర ప్రీరిలీజ్ వేడుక‌లో విడుద‌ల చేశారు. అనంత శ్రీ‌రామ్ రాసిన మ‌మ మ‌హేష్‌..` పాట‌ను తాను పూర్తిగా రిలీజ్‌కు ముందే చూసేశాన‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.

 
మ‌హేష్‌బాబుతో `1` నేనొక్క‌డినే చిత్రం చేశాను. ఎంతో స‌పోర్ట్ చేశారు. ఆయ‌న సెట్లో ద‌ర్శ‌కుడిని కింగ్‌లా చూస్తారు. ఏ ద‌ర్శ‌కుడు అయినా చిన్న పిల్లాడిలా.. మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇంకో టేక్ అంటే చాలా ముద్దుగా వుంటుంది. ప్ర‌తిరోజూ గొప్ప అనుభూతి. నాకు ఛాన్స్ ఇచ్చాడు. ఇక `స‌ర్కారువారి..` పాట సినిమాలో ఎంతో జోవియ‌ల్‌గా చేశారు.
 
నేను సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా. నాకు క‌ళావ‌తి, మ‌మ మ‌హేష్ పాట‌లు ఫేవ‌రేట్ ట్యూన్స్‌. థ‌మ‌న్ అద్భుతంగా బాణీలు ఇచ్చాడు. మైత్రీ మూవీస్ బేన‌ర్‌కు మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌.. గీత గోవిందం చూస్తే.. చాలా సెన్సిటివ్గా చేశాడు. ఇప్పుడు మాస్ సినిమా చేశాడు. మంచి డైలాగ్ రైట‌ర్ కూడా అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments