Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య అట్టర్ ప్లాప్, అయ్యా చిరంజీవిగారు ఆదుకోండి: కన్నడ డిస్ట్రిబ్యూటర్ ఓపెన్ లెటర్

Webdunia
శనివారం, 7 మే 2022 (20:49 IST)
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మొత్తం రూ. 130 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ జరుగగా... చిత్రం విడుదలయ్యాక వచ్చిన షేర్ కేవలం రూ. 45 కోట్లు మాత్రమే. దీనితో డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయామని లబోదిబోమంటున్నారు.

కర్నాటక రాష్ట్రానికి చెందిన రాజగోపాల్ బజాజ్ అనే డిస్ట్రిబ్యూటర్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి ఓపెన్ లెటర్ రాసారు. వరంగల్ శీను వద్ద తను చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కర్నాటక ప్రాంతానికి తీసుకున్నాననీ, ఐతే ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడిలో కేవలం 25 శాతం మాత్రమే వచ్చిందనీ, 75 శాతం నష్టపోయానంటూ వాపోయాడు. పూర్తి అప్పుల్లో కూరుకుపోయిన తనను ఆదుకోవాలంటూ చిరంజీవికి విజ్ఞప్తి చేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

భారతీయులకు అమెరికా శుభవార్త.. ఆ వీసాలో మార్పులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments