త‌మ‌న్నా ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (20:57 IST)
త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్తి చేసుకుంది. సాధార‌ణ యువ‌తి నుంచి అసాధార‌ణ మ‌హిళ‌గా ఎలా మారుతుంద‌నే క‌థ‌తో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి సినిమా తెర‌కెక్కుతుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉంది. త్వ‌ర‌లోనే చిత్రయూనిట్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్నారు. మైఖెల్ ట్యాబ్యురియ‌స్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. టైజాన్ ఖొరాకివాలా ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి సినిమాను స‌మ‌ర్పిస్తున్నారు.
 
మెడైంటే ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ పైన మ‌ను కుమ‌ర‌న్ ప్రొడ‌క్ష‌న్లో ఈ చిత్రం వ‌స్తుంది. త‌మ‌న్నాను ప్ర‌ముఖ బాలీవుడ్ క్రిటిక్స్ రాజీవ్ మ‌సంద్, అనుప‌మ్ చోప్రా ఇంటర్వ్య చేసి సినిమా ప్ర‌మోష‌న్‌ను ఘ‌నంగా మొద‌లుపెట్టారు. న‌టి ప‌రుల్ యాదవ్ ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా ఉన్నారు. 
 
త‌మ‌న్నా భాటియా, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులు: టైజాన్ ఖొరాకివాలా, నిర్మాత‌: మ‌ను కుమ‌ర‌న్, బ్యాన‌ర్: మెడైంటే, స‌హ నిర్మాత‌లు: ప‌రుల్ యాద‌వ్, పంక‌జ్ క‌పూర్, కే వెంక‌ట్రామ‌న్, మ‌నోజ్ కేశ‌వ‌న్ లైగ‌ర్, త్యాగ‌రాజ‌న్, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్స్:  జి మోహ‌న్ చంద్ర‌న్, హేట‌ల్ యాద‌వ్, యోగేష్ ఈశ్వ‌ర్ ధ‌బువాలా, సంగీతం: అమిత్ త్రివేది, సినిమాటోగ్ర‌ఫీ: మైఖెల్ ట‌బ్యూరియ‌స్, ఎడిట‌ర్: గౌత‌మ్ రాజు, కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్, పిఆరో: వ‌ంశీ శేఖ‌ర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments