Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వ‌ర‌లో ఎఫ్ 3 మూవీ... వాళ్లిద్దరూ కన్ఫర్మ్... అనిల్ రావిపూడి

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (20:49 IST)
సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా ఎఫ్ 2. వెంకీ - వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సంక్రాంతి పోటీలో విజేత‌గా నిలిచింది. దిల్ రాజుకు లాభాలు అందించింది. ఈ సంద‌ర్భంగా ఎఫ్ 2 గ్రాండ్ స‌క్సస్ మీట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ... వరసగా ఎస్.వి.సి బ్యానర్లో 3 సినిమాలు చేసే అవకాశం ఇచ్చి ఒకే బ్యానర్లో హ్యాట్రిక్ కొట్టడానికి కారణం అయిన దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ గార్లకు థాంక్స్. 
 
వెంకటేష్ గారి దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బ అన్న‌ది. వెంకటేష్ గారి ఎనర్జీ ఎంతో ఈ సినిమాలో అందరూ చూశారు. థాంక్ యూ వెంకటేష్ గారు నన్ను నమ్మినందుకు. టీజర్ దగ్గిర నుండీ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్ గారు వేసిన ట్వీట్స్ చాలా కిక్‌ని ఇచ్చాయి. సినిమా చూశాక కూడా ట్వీట్స్ పెట్టీ ఈ విజయాన్ని మనఃస్ఫూర్తిగా ప్రోత్సహించిన మహేష్ గారికి మా యూనిట్ తరఫున స్పెషల్ థాంక్స్. త్వరలో ఎఫ్ 3 మూవీ చేయ‌నున్నాను. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ కన్ఫర్మ్. మిగిలిన డిటైల్స్ అతి త్వరలో ఎనౌన్స్ చేస్తాం అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments