రేపట్నించి టూ వీలర్ వెనుక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెంట్ పెట్టుకోవాలంట. లేకపోతే ఫైన్ వేస్తారట దినపత్రిక చూస్తూ చెప్పాడు భర్త.... అయితే పదివేలివ్వండి. మార్కెట్‌కి వెళ్లి చీరల మీదకి మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా చెయ్యి చాస్తూ అడిగింది భార్య. 2. వాన వచ్చేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయి...అడిగాడు చింటూ భూమి పూర్తిగా తడిసిందో లేదో చూసుకోవడానికి దేవుడు వేసే టార్చిలైటు అది చెప్పాడు బంటి. 3. ...